Kota Ramalingaiah Shivoham
Showing posts with the label foodShow all
It didn't find any food today.
Pigeon and Crows are eating KFC food.
Good Morning 🌄🌞🌍🌳🕊️🙏🙏🙏
ప్రపంచం మొత్తం అప్డేట్ అయ్యింది -తెలంగాణ ప్రభుత్వం కాలేదు, శివోహం* నిన్న ఆడికి పోయి మంచి పూరీలు తిన్నావ్ గా రేవంతు..
That's why I said humans have changed their position—look at it. అందుకే మానవులు తమ స్థానాన్ని మార్చుకున్నారని నేను చెప్పిన—ఒకసారి చూడండి.
Unable to find food within the village, the dogs are coming out to the outskirts like this.
See how this monkey even wants a banana - ఈ కోతికి కూడా అరటి పండు కావాలని ఎలా చేస్తున్నదో చూడండి
What’s your favorite thing to cook?
బతకడానికి తినండి - తినడానికి బతకవద్దు - ఇతర జీవుల కోసం కొంత ఆహారాన్ని వదిలిపెట్టండి - Eat to survive - Don't live to eat - Leave some food for organisms
ఒక్కడ వాటికి ఆహారం లేక పోయిన నాకు కనిపించాలని, లేదన్న విషయాన్ని నాకు తెలియ చేయాలని, అలా వచ్చి నేను చూడాలని,
The thoughts of those with a compassionate heart are different. జాలి గుండె కలవారి ఆలోచనలు వేరు చూడండి. Apple for Langurs
ప్లేటులో ఆహారం లేదు ఆ విషయాన్నీ తెలియచేయడానికి పక్షులు ప్లేటును పడేయాలని చూస్తున్నాయి - మూగ జీవుల దేవుడు ఎంతో తెలివిని ఇచ్చాడు.
తిండికోసం ఎన్ని తిప్పలు పడ్తున్నాయో చూడండి - ఈ భూమి మానవులదే అయినట్టు జీవిస్తున్నారు, శివోహం*
This pair of birds lives in a nest I rented.
Humans are living without freedom, space, and food for birds.
Look, the birds are coming and eating food without fear of me -They also learned that I don't harm the birds.
మేము ఏర్పాటు చేసిన ఆహారాన్ని పక్షులు చాలారోజుల తరువాత తింటున్నాయి, చూడండి. Look, the birds are eating the food we have arranged after a long time.
రామ లక్ష్మణ గుండిగల గురించి చాగంటి మాటల్లో వినండి - రామ లక్ష్మణులు వండిన పాత్రలను చూడండి.
మందిని ముంచి తినే తిండి కన్నా కష్టించి తినే తిండి, వినండి.
Happy Monday to all Godly Creatures  - Live with Nature  - Keep the Earth Alive
Load More That is All