ప్రపంచం మొత్తం అప్డేట్ అయ్యింది -తెలంగాణ ప్రభుత్వం కాలేదు, శివోహం*
నిన్న ఆడికి పోయి మంచి పూరీలు తిన్నావ్ గా రేవంతు....జర ఇయ్యాల వరంగల్ కొచ్చి ఈ పూరీలు తినరాదు....మాడిపోయి కర కర లాడుతున్నాయి ఆట👆🏻👆🏻
హంగులు , ఆర్భాటాలు,లక్షల రూపాయల ఖర్చుతో ప్రభుత్వ పిల్లలకు నాణ్యమైన బ్రేక్ ఫాస్ట్ పెడుతున్నాం అని పెద్ద ఎత్తున్న ప్రచారం చేశారు...
ఒక్కరోజు గడవక ముందే ఆ నాణ్యత ఏపాటిదో తేట తెల్లం ఆయే..
వరంగల్ జిల్లా మట్టే వాడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మాడిపోయిన పూరి...దానికి కాంబినేషన్ సాంబార్ 🤦🏻♂️🤷♂️🤷♂️
డైలాగులు మాత్రమే...అమలు మాత్రం సున్నా💯
0 Comments
Please leave your comments>>