🙏
.*
Shivoham*
Jai Sri Rama Rama Rama*
Jai Seetha Ramachandraya Mangalam* 🙏🙏🙏
Translate
Saturday, April 18, 2020
Lord Venkateshwara
🙏
.*
Shivoham*
Om Namo Venkateshaya*
Jai Sreedevi Budevi Sametha Sri Venkateshaya Mangalam* 🙏🙏🙏
Thursday, April 16, 2020
Please must remember those who protect godly creatures life
🙏
.*
శివోహం*
నా దేశం, నా మతం, నా కులం, నా సంఘం, నా పార్టీ, నా గురువు, నా దేవుడు, నా వర్గం మరియు నా వాళ్ళు మొదలగునవి అన్నీ వదలండి - ఇప్పటి నుండి మన భూమి - మానవులంతా ఒక్కటే అని ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటూ జీవించండి - మీ యొక్క ఇష్ట దైవాన్ని ఎక్కడైనా ఎప్పుడైనా స్మరించండి - దేవుణ్ణి నమ్మని వారు మీ యొక్క అమ్మ నాన్నను స్మరించండి చాలు - సకల ప్రాణికోటితో సహా మన యొక్క భూమిని కన్న తల్లిగా భావించి మంచిగా ఉండాలని ప్రార్ధించండి - భూమి మానవుల కోసమే కాదు అన్నీ జీవులు ప్రకృతిది కూడా - దీన్ని మంచిగా వాడుకుందాము 🙏🙏🙏
🙏
.*
శివోహం*
గమనిక:- ఇప్పుడు COVID -19 నుండి బయట పడుటకు మానవులంతా భగవన్నామ స్మరణం చేయండి.- ఇది కలియుగం కాబట్టి దేవుణ్ణి స్మరించటం కూడా కష్టమే - కానీ CORONAVIRUS చేసే కష్టము కంటే తక్కువనే - కావున అందరు తమ తమ భగవంతుణ్ని ఎక్కడైనా ఎప్పుడైనా సమస్త లోకాలు బాగుండాలని స్మరించండి చాలు. 🙏🙏🙏

Wednesday, April 15, 2020
IMMUNIZATION FOR ALL
🙏 .* శివోహం* ప్రకృతిని కాదని విరుద్దంగా జీవించి - ఇప్పుడు మానవులకే కాకుండా - ఆకు కూరలు, దుంపలు, పండ్లు మరియు పాలు - మాంసాహారం - ప్రకృతిని చివరికి భూమిని కూడా - ఇలా చేసి ఏమి సాధిస్తామని ఇలా జీవిస్తున్నారు - ఇది ఒక జీవనమేనా - మారండి 🙏🙏🙏 🙏 .* శివోహం* గమనిక:- ముక్కు మూసుకుని మాస్కులు ధరించి మొక్కలకు, పండ్లకు, కోళ్లకు మరియు అన్ని ఆహార పదార్దాలకూ విషాన్ని కొడుతున్నా వాటిని ఎలా తింటున్నారు - వాటిలో ఉన్న జీవం నశించినాకఇటువంటి జీవన విధానము వల్ల జీవరాశులకు ఇబ్బందే - ప్రకృతికి కూడా - మనము మానవులం మానవులు గానే జీవించుదాము ఆది మానవులుగా మారకుండా చూసుకుందాము 🙏🙏🙏
Tuesday, April 14, 2020
COVID -19 to get out of problem please Everyone must Remember the Name o...
🙏
.*
శివోహం*
గమనిక:- ఇప్పుడు COVID -19 నుండి బయట పడుటకు మానవులంతా భగవన్నామ స్మరణం చేయండి.- ఇది కలియుగం కాబట్టి దేవుణ్ణి స్మరించటం కూడా కష్టమే - కానీ CORONAVIRUS చేసే కష్టము కంటే తక్కువనే - కావున అందరు తమ తమ భగవంతుణ్ని ఎక్కడైనా ఎప్పుడైనా స్మరించండి చాలు. 🙏🙏🙏

Monday, April 13, 2020
Godly Creatures are 8400000 types - Human being one type
🙏
.*
శివోహం*
భూమి మానవుల కోసమే కాదు అన్నీ జీవులు ప్రకృతిది కూడా దీన్ని మంచిగా వాడుకుందాము - భూమిపై పెద్దరికం అభివృద్ధి చేసిన - NASA - ROBOT - SURGICAL - VIRUS - ఈ చిన్న జీవితానికి దైవ జీవులకు, ప్రకృతినీ జయించి ఏదో సాధించి అధికారం కోసం అడ్డదారులు తొక్కి - ఈ భూమి ఒక్కరిదే అయినట్టు హానికరమైన ప్రయోగాలు చేసి ఇది వదిలి ఎక్కడో జీవించాలి అనుకోవడం మూర్ఖత్వం - ఇకనైనా మారండి ఇప్పుడైనా మానవుల నుండి ఆదిమనవుల వైపు అడుగులు వేస్తూ ముందుకు వెళ్లకండి - నాది నాది అన్నవాల్లు ఎవరు ఈ భూమిపై మిగలలేదు - భూమిని కొలుసుకు కొని తీసుకుని పోలేరు - మనము మానవులం మానవులు గానే జీవించుకుంటు ఈ భూమిని రక్షించు కుందాం దీన్ని వదిలి ఏదో సాధించాలి అనుకోకండి* 🙏🙏🙏

Sunday, April 12, 2020
Subscribe to:
Posts (Atom)
Shivoham*
If it comes to your house it doesn't matter if the food is not placed, see that this does not happen
🙏 .* Shivoham* If it comes to your house it doesn't matter if the food is not placed, see that this does not happen - It doesn't m...