Kota Ramalingaiah Shivoham
Showing posts with the label dogShow all
It didn't find any food today.
That’s why they call it a dog's life - అందుకే దీన్ని కుక్క బతుకు అంటారు.
అన్నం పెట్టిన వారిని కరిచే అలవాటు కుక్కకు ఉండదు కానీ మనిషికి...!!
దేవుని దృష్టిలో మనిషికి మరియు ఇతర జీవులకు మధ్య ఎటువంటి తేడా లేదు—ఆ వ్యత్యాసాన్ని సృష్టించేది తెలివైన మనిషే.
I usually don't record videos where I appear on camera, but I did so because of this dog's strange behavior - Only the living being differs; the Soul is one and the same—Shivoham*
That's why I said humans have changed their position—look at it. అందుకే మానవులు తమ స్థానాన్ని మార్చుకున్నారని నేను చెప్పిన—ఒకసారి చూడండి.
A dog enjoying the peaceful farm atmosphere - That which is unavailable to townspeople. Humans have drifted away from nature such as this.
Unable to find food within the village, the dogs are coming out to the outskirts like this.
Dogs happily approach those who are spiritual. ఆధ్యాత్మికంగా ఉన్నవారి దగ్గరికి కుక్కలు సంతోషంగా వస్తాయి.
People are adopting our way of life - That's why we like This situation has arisen... ప్రజలు మా జీవన విధానాన్ని స్వీకరిస్తున్నారు — అందుకే మాకు ఈ పరిస్థితి వచ్చింది నచ్చింది.
Humans, understand this: if a dog that lives in the village is heading out of it, it signifies something...!! ఊరిలో జీవించే కుక్క ఊరి బయటకు వెళ్తున్నది అంటే అర్ధం చేసుకోండి మానవులారా..!!
monkey vs dog funny 😆😆 puppie and monkey fight #viralvideo​.
ఈ కుక్క పిల్లకు పేరు పెట్టలేదు -స్టీరింగ్ ఆటో ఉన్న దానిని  వీడియో తీసాక పేరు చెప్పండి అంటే - దానికి పేరు పెట్టండి అంటే అప్పటికప్పుడు సోఫీ అని పేరును ఖరారు చేసారు.
I got the delivery time - We are 8399999 living beings - We should also have a cesarean delivery - Earth belongs to all Godly Creatures
Look at the dog's antics - కుక్క చేసే చేష్టలను చూడండి.
దీనికి ఇంత చనువా!!! శివోహం* - కొద్దిగ ఆలోచన చేసుకోండి!!!
Look at this dog looking for food here, unable to find it in the village. ఊళ్ళో తిండి దొరకక కుక్క ఇక్కడ ఇలా ఆహారాన్ని వెతుకు తున్నది చూడండి.
There are people in the countryside who recognize dogs - but there are no people in the city who recognize humans. పల్లెటూరులో కుక్కలను గుర్తుపట్టే ప్రజలు ఉంటారు - పట్నములో మనుషులను గుర్తుపట్టే ప్రజలు మాత్రం ఉండరు
సాయిబాబా చెప్పిన విదంగా శ్రద్ధా సబూరి Dog
They have no food because road work are currently underway!
Load More That is All