IMMUNIZATION FOR ALL, Shivoham

IMMUNIZATION FOR ALL, Shivoham


ప్రకృతిని కాదని విరుద్దంగా జీవించి - ఇప్పుడు మానవులకే కాకుండా - ఆకు కూరలు, దుంపలు, పండ్లు మరియు పాలు - మాంసాహారం - ప్రకృతిని చివరికి భూమిని కూడా - ఇలా చేసి ఏమి సాధిస్తామని ఇలా జీవిస్తున్నారు - ఇది ఒక జీవనమేనా - మారండి 🙏🙏🙏

By living against nature and defying it—and now affecting not only humans but also leafy greens, root vegetables, fruits, milk, and meat—what do we hope to achieve by living this way, ultimately harming nature and even the earth itself? Is this even a life worth living? Change your ways. 🙏
🙏
.*
శివోహం*
గమనిక:- ముక్కు మూసుకుని మాస్కులు ధరించి మొక్కలకు, పండ్లకు, కోళ్లకు మరియు అన్ని ఆహార పదార్దాలకూ విషాన్ని కొడుతున్నా వాటిని ఎలా తింటున్నారు - వాటిలో ఉన్న జీవం నశించినాకఇటువంటి జీవన విధానము వల్ల జీవరాశులకు ఇబ్బందే - ప్రకృతికి కూడా - మనము మానవులం మానవులు గానే జీవించుదాము ఆది మానవులుగా మారకుండా చూసుకుందాము 🙏

Note:- Wearing masks and covering your nose, poisoning plants, fruits, chickens and all food items, how can you eat them? - After the life in them is destroyed, this way of life is harmful to living beings - even to nature - Let us, humans, live as humans and ensure that we do not become primitive humans 🙏🙏🙏


Post a Comment

0 Comments