Translate

Thursday, April 16, 2020

Please must remember those who protect godly creatures life

🙏
.*
శివోహం*
నా దేశం, నా మతం, నా కులం, నా సంఘం, నా పార్టీ, నా గురువు, నా దేవుడు, నా వర్గం మరియు నా వాళ్ళు మొదలగునవి అన్నీ వదలండి - ఇప్పటి నుండి మన భూమి - మానవులంతా ఒక్కటే అని ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటూ జీవించండి - మీ యొక్క ఇష్ట దైవాన్ని ఎక్కడైనా ఎప్పుడైనా స్మరించండి - దేవుణ్ణి నమ్మని వారు మీ యొక్క అమ్మ నాన్నను స్మరించండి చాలు - సకల ప్రాణికోటితో సహా మన యొక్క భూమిని కన్న తల్లిగా భావించి మంచిగా ఉండాలని ప్రార్ధించండి - భూమి మానవుల కోసమే కాదు అన్నీ జీవులు ప్రకృతిది కూడా - దీన్ని మంచిగా వాడుకుందాము 🙏🙏🙏
🙏
.*
శివోహం*
గమనిక:- ఇప్పుడు COVID -19 నుండి బయట పడుటకు మానవులంతా భగవన్నామ స్మరణం చేయండి.- ఇది కలియుగం కాబట్టి దేవుణ్ణి స్మరించటం కూడా కష్టమే - కానీ CORONAVIRUS చేసే కష్టము కంటే తక్కువనే - కావున అందరు తమ తమ భగవంతుణ్ని ఎక్కడైనా ఎప్పుడైనా సమస్త లోకాలు బాగుండాలని స్మరించండి చాలు. 🙏🙏🙏



No comments:

Shivoham*

If it comes to your house it doesn't matter if the food is not placed, see that this does not happen

🙏 .* Shivoham* If it comes to your house it doesn't matter if the food is not placed, see that this does not happen - It doesn't m...