🙏
.*
శివోహం*
భూమి మానవుల కోసమే కాదు అన్నీ జీవులు ప్రకృతిది కూడా దీన్ని మంచిగా వాడుకుందాము - భూమిపై పెద్దరికం అభివృద్ధి చేసిన - NASA - ROBOT - SURGICAL - VIRUS - ఈ చిన్న జీవితానికి దైవ జీవులకు, ప్రకృతినీ జయించి ఏదో సాధించి అధికారం కోసం అడ్డదారులు తొక్కి - ఈ భూమి ఒక్కరిదే అయినట్టు హానికరమైన ప్రయోగాలు చేసి ఇది వదిలి ఎక్కడో జీవించాలి అనుకోవడం మూర్ఖత్వం - ఇకనైనా మారండి ఇప్పుడైనా మానవుల నుండి ఆదిమనవుల వైపు అడుగులు వేస్తూ ముందుకు వెళ్లకండి - నాది నాది అన్నవాల్లు ఎవరు ఈ భూమిపై మిగలలేదు - భూమిని కొలుసుకు కొని తీసుకుని పోలేరు - మనము మానవులం మానవులు గానే జీవించుకుంటు ఈ భూమిని రక్షించు కుందాం దీన్ని వదిలి ఏదో సాధించాలి అనుకోకండి* 🙏🙏🙏
No comments:
Post a Comment