సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ రాజకీయ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తుంది తెలంగాణ రాజ్యాధికార పార్టీ మా వీరుడి పోరాటం,ఆరాటం,త్యాగం,తెగువ అన్ని మాలో పుణికిపుచ్చుకుని రాజ్యాధికార పోరాటాన్ని సాగిస్తాం... పాపన్న చూపిన బాటలో పయనించి తెలంగాణ రాష్ట్రాన్ని బీసీల చేతిలో పెట్టి తీరుతాం *_తెలంగాణ రాజ్యాధికార పార్టీ* Teenmar Mallanna Telangana Rajyadikara Party Telangana State