*తెలంగాణ రాజ్యాధికార పార్టీ విస్తరణలో సోషల్ మీడియా విభాగం కీలక పాత్ర పోషించాలని పార్టీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పిలుపునిచ్చారు.*
పార్టీ కేంద్ర కార్యాలయంలో *రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ ఆకుల మనోజ్* ఆధ్వర్యంలో పార్టీ సోషల్ మీడియా వారియర్స్‌తో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా కార్యకర్తలకు పార్టీ భవిష్యత్ కార్యాచరణపై మల్లన్న గారు దిశానిర్దేశం చేశారు.
Teenmar Mallanna
Telangana Rajyadikara Party
Telangana State

0 Comments
Please leave your comments>>