రండి ఇకనైనా సామాన్య ప్రజల యొక్క బ్రతుకులు మరియు తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకుందాం కదలండి, శివోహం*
మా తాతల పార్టీ,మా నాయనల పార్టీ కాంగ్రెస్ అంటూ ఆ పార్టీలో ఉన్న బీసీలు ఒక్కసారి ఈ వీడియో చూడాలి👆🏻👆🏻
బీసీ నాయకులు మరియు ప్రజలు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి..🌄🙏🙏🙏
అసలు ఈ కాంగ్రెస్ పార్టీ ఎవరిది..??? ముమ్మాటికి బీసీలది ఐతే కాదు..మరి ఎవరిది..??
బీసీల కోసం మాట్లాడితే తీన్మార్ మల్లన్న సస్పెండ్.....సొంత పార్టీపై రెడ్లు తీవ్ర విమర్శలు చేస్తే నో యాక్షన్,జస్ట్ సైలెన్స్...మరి ఇది ఎవరి పార్టీ..??
బీసీలు ఆలోచించాల్సిన సమయం ఇదే....ఇంకా అవకాశాల కోసం ఆత్మగౌరవం సంపుకొని ఆ పార్టీలో ఉంటే మన పుట్టుకకు అర్థం ఉండదు....ఆలోచించండి నా బీసీ బిడ్డలారా....
రెడ్ల కాంగ్రెస్ పార్టీని తన్ని అవతల పారెయ్యండి🙏💯
Telangana State
🙏
.*
Shivoham*
Live with Nature - Earth belongs to all Godly Creatures - Keep the 🌍 Alive*🙏🙏🙏

0 Comments
Please leave your comments>>