2 కోట్ల మంది ఉన్న బీసీలకు ప్రాతినిధ్యం వహించే ఎమ్మెల్యేలు 19 మంది మాత్రమే...???
కేవలం 10 లక్షల మంది ఉన్న రెడ్డి సామాజిక వర్గ ఎమ్మెల్యేలు 40 మందా..🫣😤
ఇగ లక్ష జనాభా కూడా లేని వెలమ సామాజికవర్గ ఎమ్మెల్యేలు 11 మందా..😡
మన కండ్ల ముందే ఇంత అన్యాయం జరుగుతుంటే ఇంకా చూస్తూ ఊరుకుందామా బీసీ సమాజమా..???
నడువు... భువనగిరిలో "*రాజ్యాధికార సమరభేరి*" మోగుతుంది... మన వాటా మనం తెచ్చుకుందాం రా ✊🏻
*చలో భువనగిరి*
*జూలై 5 ఆదివారం*
Teenmar Mallanna
Telangana Rajyadikara Party
Telangana State
0 Comments
Please leave your comments>>