సావు కాడ బీసీలకు రిజర్వేషన్ కల్పించిన గొప్ప చరిత్ర బీజేపీ,కాంగ్రెస్,బిఆర్ఎస్ పార్టీలది...
ఇగ ఆ సావులు ఆగాలన్నా,మన బీసీల బతుకులు మారాలన్నా మనం రాజ్యాధికారం సాధించాల్సిందే...
జూలై - 5 వ తేదీన భువనగిరి జిల్లా కేంద్రం నుండి "*రాజ్యాధికార సమరభేరి*" తో మన పోరాటం మొదలెడదాం రండి బీసీ బిడ్డలారా🔥✊🏻
*చలో భువనగిరి*
*జూలై 5 - ఆదివారం*
Teenmar Mallanna
Telangana Rajyadikara Party
Telangana State
0 Comments
Please leave your comments>>