జనాభాలో 56 శాతానికి పైగా ఉన్న బీసీలకు ఏ రంగంలోనూ వాటా లేదు..👆🏻👆🏻
గొడ్డు చాకిరి చేస్తూ సంపద సృష్టిస్తూ కేవలం ఎన్నికల నాడు ఓట్లు వేసే ఎంత్రాలుగా మిగిలిపోదామా..??? లేక తిరగబడి మన రాజ్యాన్ని మనం సాధించుకుందామా..???
జరగబోతున్నది రాజ్యాధికార పోరాటం... 78 ఏండ్ల సందీ మనల్ని దోపిడీ చేసిన వర్గాలను ఎదిరించబోతున్నాం....
రండి మల్లన్నతో కలిసి అడిగేద్దాం..."*రాజ్యాధికారం సమరభేరి*" సభను విజయవంతం చేసుకుందాం...🔥✊🏻
చలో భువనగిరి
జూలై 5 ఆదివారం
Teenmar Mallanna
Telangana Rajyadikara Party
Telangana State
0 Comments
Please leave your comments>>