ఎల్బీ స్టేడియంలో కబడ్డీ ఆడిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు! 🔥*

ఎల్బీ స్టేడియంలో కబడ్డీ ఆడిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు! 🔥*

*ఎల్బీ స్టేడియంలో కబడ్డీ ఆడిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు! 🔥* *లాల్ బహదూర్ శాస్త్రి స్టేడియం (LB స్టేడియం)లో జరుగుతున్న ప్రజా ప్రతినిధుల స్పోర్ట్స్ మీట్-2026లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు తోటి ప్రజా ప్రతినిధులతో కలిసి కబడ్డీ ఆడారు.* *రాజకీయాలు పక్కన పెట్టి, స్పోర్ట్స్ స్ఫూర్తితో బరిలోకి దిగిన మల్లన్న గారి ఈ చర్య సరికొత్త ఎనర్జీ ఇస్తోంది! 💪* *#TeenmaarMallanna #Kabaddi* *#LBStadium* *#LegislatorsSportsMeet* *#Telangana*





 

Post a Comment

0 Comments