బీసీ ఉద్యోగులను టచ్ చేయాలన్న లాగులు తడవాల్సిందే.. ఇది హెచ్చరిక కాదు, చరిత్ర.!*

బీసీ ఉద్యోగులను టచ్ చేయాలన్న లాగులు తడవాల్సిందే.. ఇది హెచ్చరిక కాదు, చరిత్ర.!*

*బీసీ ఉద్యోగులను టచ్ చేయాలన్న లాగులు తడవాల్సిందే.. ఇది హెచ్చరిక కాదు, చరిత్ర.!* కలానికి పదును ఉంది, గళానికి దమ్ముంది.. బీసీ ఉద్యోగి వెనుక రాజ్యాధికార పార్టీ ఉంది.! ప్రమోషన్లలో వివక్ష చూపినా, బదిలీలతో వేధించినా.. తిరుగుబాటు తప్పదు. మా చెమటతో వ్యవస్థలు నడుస్తున్నాయి.. మా జోలికొస్తే మీ పునాదులు కదులుతాయి.! బీసీ ఉద్యోగుల జోలికొస్తే.. అగ్నిపర్వతం బద్దలైనట్టే.! Teenmar Mallanna Telangana Rajyadikara Party Telangana State





 

Post a Comment

0 Comments