*🔥 తీన్మార్ మల్లన్న రంగంలోకి దిగిండు వస్తున్నాడు! 🔥*
*జూన్ 02 – ఇక అసలైన ఉద్యమానికి శ్రీకారం!*
*ఇక మౌనం వద్దు,ఇక వెనుకడుగు లేదు ఇక భయపడే రోజులు కావు*
*✊ బీసీల శక్తి ఏమిటో చూపించే సమయం వచ్చింది!*
*🚫 రెడ్డి వెలమల మద్దతు అవసరం లేదు*
*బారాబర్ బీసీలంతా ఒక్కటైతే చాలు!*
*🔥 ఇది సాధారణ పోరాటం కాదు తరాల భవిష్యత్తు కోసం జరుగుతున్న యుద్ధం!*
*ప్రతి ఊరు ప్రతి వీధి ఉద్యమ జ్వాలతో మారుమోగాలి!*
*🚩 రాజ్యాధికారం మన హక్కు దాన్ని సాధించేవరకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ పోరాటం ఆగదు! ✊*
*🔥 మల్లన్న అడుగులు మొదలైతే రాజకీయలలో మార్పు తప్పదు! ఇక*🔥
*🔥 తెలంగాణ రాజ్యాధికార పార్టీ 🔥*
Teenmar Mallanna
Telangana Rajyadikara Party
Telangana State
0 Comments
Please leave your comments>>