ఒక్కటి అర్థం చేసుకోండి నా బీసీ ప్రజలారా అగ్రవర్ణాల వారు చేసే ప్రతి కాంట్రాక్టులో ప్రభుత్వం ముందు ప్రకటించిన బడ్జెట్ మాత్రం పెరుగుతూనే ఉంటుంది*

ఒక్కటి అర్థం చేసుకోండి నా బీసీ ప్రజలారా అగ్రవర్ణాల వారు చేసే ప్రతి కాంట్రాక్టులో ప్రభుత్వం ముందు ప్రకటించిన బడ్జెట్ మాత్రం పెరుగుతూనే ఉంటుంది*

*ఒక్కటి అర్థం చేసుకోండి నా బీసీ ప్రజలారా అగ్రవర్ణాల వారు చేసే ప్రతి కాంట్రాక్టులో ప్రభుత్వం ముందు ప్రకటించిన బడ్జెట్ మాత్రం పెరుగుతూనే ఉంటుంది* *కానీ మా బీసీ బిడ్డల విద్య కోసం కేటాయించిన నిధుల్లో 4000 కోట్లలో 2000 కోట్లు ఖర్చు చేయలేకపోయారు!* *ఇది నిర్లక్ష్యమా?* *లేక బీసీల పట్ల ఉన్న ద్వంద్వ వైఖరియా?* *ఈ ప్రభుత్వానికి బీసీల మీద అసలు ఏమైనా పట్టింపు ఉందా?* *శాసన మండలిలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షులు, MLC తీన్మార్ మల్లన్న గారు*🔥🤝 Telangana Rajyadikara Party Telangana State

Post a Comment

0 Comments