*వెనక బడిన తరగతులకు భరోసా ఏది అధ్యక్షా..???*
ప్రభుత్వం చెప్పిన లెక్కల ప్రకారం 2025 - 2026 బడ్జెట్ లో 11,500 కోట్లను కేటాయించి 2,426 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు.అంటే ఇది 20 శాతం కూడా కాదు.
మరి మిగిలిన 9000 కోట్ల రూపాయలను ఎప్పుడు ఖర్చు చేస్తారో మంత్రిగారు సమాధానం చెప్పాలి అధ్యక్షా...
ఈ ఆర్థిక సంవత్సరం ముగియ్యడానికి ఇంకా రెండు నెలలు మాత్రమే సమయం ఉంది..మరి ఆ రెండు నెలల్లో బీసీల కోసం 9000 కోట్ల ఖర్చు చేస్తరా,చేయరా..???
*_శాసన మండలిలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న*
0 Comments
Please leave your comments>>