కవిత కన్నీళ్ళు కారిస్తే ఈ పత్రికలకు బ్యానర్ ఐటమ్ వార్త అయ్యింది..... 60 శాతం ఉన్న బీసీల అంశం వార్త కాలేదు ఈ పత్రికలకు😤

కవిత కన్నీళ్ళు కారిస్తే ఈ పత్రికలకు బ్యానర్ ఐటమ్ వార్త అయ్యింది..... 60 శాతం ఉన్న బీసీల అంశం వార్త కాలేదు ఈ పత్రికలకు😤

కవిత కన్నీళ్ళు కారిస్తే ఈ పత్రికలకు బ్యానర్ ఐటమ్ వార్త అయ్యింది..... 60 శాతం ఉన్న బీసీల అంశం వార్త కాలేదు ఈ పత్రికలకు😤 అదే శాసన మండలిలో బీసీలకు బడ్జెట్ కేటాయింపులో జరిగిన మోసాన్ని లెక్కలతో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న బయట పెడితే.. ఏ ఒక్క పత్రిక కూడా ఫ్రంట్ పేజీలో ప్రచురించలేదు... కానీ కవిత నాలుగు బొట్లు కన్నీళ్లు కారిస్తే మాత్రం సగం పేజీ ఆమె కోసం కేటాయించారు... అంటే ఈ పత్రికలకు కావల్సింది అగ్రవర్ణాల ప్రయోజనాలే తప్ప...బీసీల ప్రయోజనాలు కావు అన్న మాట... బీసీ సమాజం ఈ విషయాన్ని గ్రహించాలి👆👆

Post a Comment

0 Comments