తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేసి కులగణన చేపట్టింది* *కానీ ఆ కులగణన రిపోర్ట్ ఎక్కడ సార్?

తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేసి కులగణన చేపట్టింది* *కానీ ఆ కులగణన రిపోర్ట్ ఎక్కడ సార్?

*తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేసి కులగణన చేపట్టింది* *కానీ ఆ కులగణన రిపోర్ట్ ఎక్కడ సార్?* *మొత్తం జనాభా లెక్కలు బయట పెట్టారు* *కానీ కులాల వారీగా జనాభా లెక్కలు మాత్రం ఎందుకు దాచిపెడుతున్నారు?* *ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాల నిజమైన సంఖ్యలు బయటపడితే* *బడ్జెట్‌లో వాటా ఇవ్వాల్సి వస్తుందన్న భయమా?* *రిజర్వేషన్ల పునర్విభజన చేయాల్సి వస్తుందన్న ఆందోళననా?* *లేదా రాజకీయ లెక్కలే అడ్డుగా నిలుస్తున్నాయా?* *కులగణన అనేది ఫోటో తీసి దాచుకోవడానికి కాదు సార్* *సామాజిక న్యాయం అమలు చేయడానికి!* *రిపోర్ట్ బయట పెడితే* *ఎవరెవరు ఎంత వెనుకబడి ఉన్నారో తెలుస్తుంది* *ఎవరికి ఎంత హక్కు రావాలో ప్రజలకు స్పష్టమవుతుంది* *కులగణన చేస్తాం అని చెప్పడం కాదు,* *చేసిన కులగణన రిపోర్ట్‌ను ప్రజల ముందు పెట్టడమే నిజమైన ధైర్యం* *తెలంగాణ ప్రజలు అడుగుతున్నారు* *కులగణన రిపోర్ట్ ఎప్పుడు బయట పెడతారు సార్?* *మండలిలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షులు MLC తీన్మార్ మల్లన్న*🔥🔥🤝





 

Post a Comment

0 Comments