*సిగ్గులేకుండా ఇంకా మా ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని చెప్పే సన్యాసులు ఇది చూడండి*
*మన ఊరు మన బడి కార్యక్రమానికి ఇప్పటి వరకు ప్రభుత్వం సుమారు ₹360 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది*
*కానీ వాస్తవ పరిస్థితి ఏంటంటే నా స్వగ్రామంలోనే ప్రభుత్వ పాఠశాల పిల్లలు చెట్ల కింద కూర్చుని చదువుకోవాల్సిన దుస్థితి నెలకొంది*
*దానికి ప్రధాన కారణం ఏమిటంటే*
*పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు విడుదల చేయకపోవడం*
*బిల్లులు రాకపోవడంతో కాంట్రాక్టర్ మధ్యలోనే పనులు నిలిపివేశాడు*
*ఆ కాంట్రాక్టర్ బాధను చూసి, పిల్లల భవిష్యత్తు కోసం నేనే స్వయంగా ₹5 లక్షల అప్పు ఇచ్చాను*
*ఈ మొత్తం విషయాన్ని ఉప ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్లాను*
*ఇలాంటి పరిస్థితుల్లో*
*“కొత్తగా మూడు లక్షల మంది ప్రభుత్వ పాఠశాలల్లో చేరారు” అని ప్రభుత్వం చెబుతున్నది*
*ఇది పూర్తిగా అవాస్తవం, కాగితాల మీదే ఉన్న గణాంకం*
*ప్రభుత్వ పాఠశాలల పట్ల తెలంగాణ ప్రభుత్వం ఎంతటి నిర్లక్ష్యం చూపుతోందో*
*శాసన మండలిలో చైర్మన్ గారే వెల్లడించారు*
*ఇది రాజకీయ విమర్శ కాదు*
*పిల్లల భవిష్యత్తు కోసం వేసే ప్రశ్న*
*#తెలంగాణ రాజ్యాధికార పార్టీ*
Telangana Rajyadikara Party
Telangana State
0 Comments
Please leave your comments>>