నల్లగొండలో సర్పంచ్ అభ్యర్థి భర్తపై దాడి– కలకలం! తిప్పర్తి మండలం – ఎల్లమ్మగూడెం

నల్లగొండలో సర్పంచ్ అభ్యర్థి భర్తపై దాడి– కలకలం! తిప్పర్తి మండలం – ఎల్లమ్మగూడెం

🔴 నల్లగొండలో సర్పంచ్ అభ్యర్థి భర్తపై దాడి– కలకలం! తిప్పర్తి మండలం – ఎల్లమ్మగూడెం ▪️ఎల్లమ్మగూడెం గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి భర్త మామిడి యాదగిరిపై జరిగిన దాడి కలకలం నేపథ్యంలో, బాధిత కుటుంబాన్ని పరామర్శించిన తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు ▪️అనంతరం, నల్లగొండ జిల్లా ఎస్పీతో కేసు వివరాలను తెలుసుకున్నారు. ▪️ఈ ఘటనపై విచారణను వేగవంతం చేయాలి ▪️బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ ▪️గ్రామ ప్రజల భద్రతకు ప్రాముఖ్యత ఇవ్వాలని పోలీసులకు సూచన ▪️తిప్పర్తి ఎల్లమ్మగూడెం సర్పంచ్ అభ్యర్థికి రాజ్యాధికార పార్టీ పూర్తి సపోర్ట్ ఉంటుందని హామీ ▪️బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుందని మల్లన్న స్పష్టం చేశారు. Telangana Rajyadikara Party Telangana State





 

Post a Comment

0 Comments