కత్తుల తో బెదిరించి కిడ్నాప్ చేసిండ్రు..
నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం ఎల్లమ్మ గూడెం లో ఉద్రిక్తత!
బిసి వర్గానికి చెందిన యాదగిరి యాదవ్ ను కిడ్నాప్ చేసిన కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి ఊట్కూరి సందీప్ రెడ్డి..
ఊరికి రాకుండా నామినేషన్ వేయకుండా కార్లు మారుస్తూ ఊర్లు తిప్పిండ్రూ..
గ్లాసులో ఉచ్చ పోసి తాగించారు...
టార్చర్ పెట్టిండ్రు... బట్టలు వుడా దీసి చుక్కలు చూపించుండ్రు... పిడిగుద్దులు గుద్దిండ్రు...
నీ భార్య నామినేషన్ వేయకుండా ఆపించు.. లేదంటే నువ్వు సచ్చుడు పక్క అని బెదిరించిండ్రు..
ఫోన్లో వెంకట్ రెడ్డి కిడ్నాపర్లతో మాట్లాడిండు...
కిడ్నాప్ కి గురి అయినా మామిడి యాదగిరి తెలిపిన వివరాలు...☝️
కాంగ్రెస్ పార్టీ నామినేషన్ వేయకుండా కిడ్నాప్ చేశారని ఆరోపణలు...
ఇక్కడికి వచ్చాక పోలీసులు బలవంతపు సంతకాలు చేయించిండ్రు అని ఆరోపించాడు..
యాదవ బిడ్డలారా బీసీ బిడ్డలారా చూసారా ఒక రెడ్డిపైన మన బీసీ బిడ్డ నామినేషన్ వేస్తే ఎంత దుర్మార్గం చేశారో....
మన జాతి బిడ్డకు ఇంత అన్యాయం జరుగుతే ఊరుకుందామా..????
చలో నల్గొండ...మన బీసీల దమ్మేందో ఈ కోమటి రెడ్డి జాతికి చూపిద్దాం.... ఉచ్చ ఉచ్చ పడాలి ✊🏻🔥🔥
Telangana State
0 Comments
🙏
.*
Shivoham*🙏🙏🙏