బీసీల రిజర్వేషన్ కొరకు ఆత్మహత్యo చేసుకున్న సాయి చారి కుటుంబాన్ని గాంధీ ఆస్పత్రిలో పరామర్శించిన తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత తీన్మార్ మల్లన్న ....
ఈ సందర్భంలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ బీసీలను నమ్మించి మోసం చేసిన అధికార కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీ నాయకులు ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోవాలని బీసీల కోసం పోరాడాలని లేని పక్షంలో బీసీలు ఎప్పటికీ బానిసలుగా మిగిలే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు..
Telangana Rajyadikara Party
Telangana State
0 Comments
🙏
.*
Shivoham*🙏🙏🙏