తీన్మార్ మల్లన్న 🔥 ఈ పేరు ఇప్పుడు తెలంగాణ రాష్టంలో సంచలనం. మన తెలంగాణ అగ్ర వర్ణాల గుండెలలో గుబులు పుట్టిస్తున్న ప్రశ్నించే గొంతుక.

తీన్మార్ మల్లన్న 🔥 ఈ పేరు ఇప్పుడు తెలంగాణ రాష్టంలో సంచలనం. మన తెలంగాణ అగ్ర వర్ణాల గుండెలలో గుబులు పుట్టిస్తున్న ప్రశ్నించే గొంతుక.

తీన్మార్ మల్లన్న 🔥 ఈ పేరు ఇప్పుడు తెలంగాణ రాష్టంలో సంచలనం. మన తెలంగాణ అగ్ర వర్ణాల గుండెలలో గుబులు పుట్టిస్తున్న ప్రశ్నించే గొంతుక. తీన్మార్ మల్లన్న గా పరిచయమై అణగారిన వర్గాలకి జరుగుతున్న అన్యాయాలని తట్టుకోలేక Q న్యూస్ స్థాపించి ఒక ప్రశ్నించే గొంతుక గా ఏర్పడి ఇప్పుడు ఆ గొంతుకలని వందలు వేలు లక్షలు గా మర్చి మన రాజ్యాధికారం ని మనం సాధించాలానే పట్టుదల తో తెలంగాణ రాజ్యాధికార పార్టీ స్థాపించిన గొప్ప మహనీయుడు. అతని నిస్వార్ధత నిజాయితీ మరియు సేవ చేయాలి అనే ఆకాంక్ష ఇది రాజకీయం కాదు ఒక తెలంగాణ పౌరునిగా.. బిడ్డ గా బాధ్యత అని చాటి చెప్పిన నాయకుడు... ఇన్ని రోజులు మనం స్వలాభం కోసం పని చేసే నాయకులని చూసాం కానీ ఇలాగ మన కోసం నిరంతరం గా పనిచేసే నాయకుడు ఉన్నారా ఒక్కరు అయినా అందుకే ఆలోచించండి మిత్రులారా.... నువ్వు నేను కలిస్తే మనం మనం మనం కలిస్తే జనం జనం జనం కలిస్తే ప్రభంజనం🔥 మన సోషల్ మీడియా ద్వారా లక్షలాది గొంతుకలని ఏకం చేసి మన రాజ్యాధికారాన్ని సాధించుకొని ప్రభంజనం సృష్టిద్దాం...!!! Telangana Rajyadikara Party Telangana State





 

Post a Comment

0 Comments