SC, ST, BC, మైనార్టీ బిడ్డలను ఏండ్ల తరబడి బిచ్చగాళ్లలాగ చూస్తు మీ అగ్రవర్ణాల పార్టీ భవనాల చుట్టూ తిప్పిన చరిత్ర మీది*🔥
*ఒక రోజు తెలంగాణలో ఉన్న*
*ఎన్‌టీఆర్ భవన్, కాంగ్రెస్ భవన్, BRS భవన్, BJP భవన్*
*అన్నింటినీ ప్రజా ప్రయోజనాలకు వినియోగించి వాటి స్థానంలో ప్రభుత్వ ఆసుపత్రులు కడతాం*
*— తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత*
*MLC తీన్మార్ మల్లన్న*🔥
*మీ అగ్రకుల పార్టీల్లో*
*SC సెల్ ఉంది*
*ST సెల్ ఉంది*
*BC సెల్ ఉంది*
*మైనార్టీ సెల్ ఉంది*
*మరి OC సెల్ ఎందుకు పెట్టలేదు?*
*ఎందుకంటే అక్కడ అధికారమంతా OCలదే* *కాబట్టి!*
*రాబోయే BC రాజ్యంలో*
*OC సెల్ కూడా ఉంటుంది —*
*అందరికీ సమాన న్యాయం ఉంటుంది*
*ఏండ్ల తరబడి జరిగిన అవమానాలకు*
*ఇకపై సమాధానం ఉంటుంది, పోరాటం* *ఉంటుంది, పాలనలో మార్పు ఉంటుంది*
*తెలంగాణ రాజ్యాధికార పార్టీ*🔥🙏
Telangana Rajyadikara Party
Telangana State
*https://telanganarajyadhikaraparty.in/join-now.html*
0 Comments
🙏
.*
Shivoham*🙏🙏🙏