నా ఆర్థిక ఎదుగుదల గానీ, నా రాజకీయ* *భవిష్యత్తే గానీ నాకు ముఖ్యం అనుకున్నుంటే MLCగా గెలిచిన రోజు నుండే ముఖ్యమంత్రి చుట్టూ తిరుగుతూ*

నా ఆర్థిక ఎదుగుదల గానీ, నా రాజకీయ* *భవిష్యత్తే గానీ నాకు ముఖ్యం అనుకున్నుంటే MLCగా గెలిచిన రోజు నుండే ముఖ్యమంత్రి చుట్టూ తిరుగుతూ*

*మిగతా రాజకీయ నాయకుల్లా నేను కాదు*🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥 *నా ఆర్థిక ఎదుగుదల గానీ, నా రాజకీయ* *భవిష్యత్తే గానీ నాకు ముఖ్యం అనుకున్నుంటే MLCగా గెలిచిన రోజు నుండే ముఖ్యమంత్రి చుట్టూ తిరుగుతూ* *పదవులు,పనులు తెచ్చుకునే మార్గం ఎప్పుడో ఎంచుకునేవాడిని*🙏 *కానీ నా లక్ష్యం అది కాదు* *నన్ను నమ్మి గెలిపించిన* *నా బీసీ బిడ్డల ఉద్యోగ వాటా,* *రాజకీయ వాటా కోసం* *నేను ఒక ఉద్యమం చేస్తున్నాను*🔥🤝 *నా అంతిమ లక్ష్యం ఒక్కటే* *బీసీలకు రాజ్యాధికారం అందించడం* *ఇది పదవుల కోసం రాజకీయము కాదు…* *ఇది హక్కుల కోసం, గౌరవం కోసం, న్యాయం కోసం చేసే పోరాటం 🔥✊* Telangana Rajyadikara Party Telangana State *Note:తెలంగాణ రాజ్యాధికార పార్టీలో జాయిన్ అవ్వాలి అనుకుంటే ఈ కింది లింక్ ద్వారా జాయిన్ అవ్వండి* *https://telanganarajyadhikaraparty.in/join-now.html*





 

Post a Comment

0 Comments