*చేనేత కార్మికుల కష్టాలను స్వయంగా అడిగి తెలుసుకున్న తీన్మార్ మల్లన్న*
బీసీ రాజ్యాధికార యాత్రలో భాగంగా నారాయణపేట జిల్లా అమరచింతలోని చేనేత పరిశ్రమను తీన్మార్ మల్లన్న గారు సందర్శించారు. చేనేత కార్మికులతో స్వయంగా మాట్లాడి వారి ఉపాధి, ఆదాయం, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.
చేనేత రంగం ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలపై ఆరా తీసిన మల్లన్న.. రాబోయే బీసీ ప్రభుత్వంలో చేనేత రంగాన్ని అందరం కలిసి బాగు చేసుకుందాం అని తెలిపారు.
Teenmar Mallanna
Telangana Rajyadikara Party
Telangana State

0 Comments
Please leave your comments>>