*సమస్యల సుడిగుండంలో 'గాంధీ, ఉస్మానియా, కాకతీయ' వర్సిటీల ఉద్యోగులు...*
గాంధీ, ఉస్మానియా, కాకతీయ వర్సిటీల కాంట్రాక్టు సిబ్బంది కన్నీళ్లు పాలకులకు కనిపించడం లేదా.?
దశాబ్దాలుగా పనిచేస్తున్నా దక్కని ఉద్యోగ భద్రత.. వారి బతుకులకు భరోసా ఇచ్చేదెవరు.?
వారి ఆవేదనకు శాసన మండలి సాక్షిగా న్యాయం జరగాల్సిందే.
సమస్యల సుడిగుండంలో యూనివర్సిటీల నాన్-టీచింగ్ సిబ్బంది.
ప్రభుత్వం తక్షణమే స్పందించి మానవీయ కోణంలో శాశ్వత ఉపాధి భద్రతపై నిర్ణయం తీసుకోవాలి.
నాన్ టీచింగ్ కాంట్రాక్టు సిబ్బంది హక్కులు, జీవితాల భద్రత కోసం నా పోరాటం ఆగదు.
శ్రమ అందరిదీ... గుర్తింపు కొందరిదా.? యూనివర్సిటీ నాన్ టీచింగ్ ఉద్యోగులకు సమాన న్యాయం,ఉద్యోగ భద్రత దక్కే వరకు విశ్రమించేది లేదు.!
*-సమస్యలపై మండలి లో గళమెత్తిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న...*
Teenmar Mallanna
Telangana State

0 Comments
Please leave your comments>>