*కేంద్రం చేస్తున్న కులగణన దొంగ లెక్కలతో బీసీలను మోసం చేస్తే ఊరుకోం... అసలైన లెక్క తేలాల్సిందే.!*
రాష్ట్రంలో మెజారిటీగా ఉన్న బీసీల జనాభాను తక్కువ చేసి చూపించడం అంటే...
మా భవిష్యత్తును సమాధి చేయడమే...
దొంగ లెక్కలతో బీసీలను మోసం చేయాలని చూస్తే సహించేది లేదు...
అసలైన బీసీల లెక్క తేలాల్సిందే..!
*మండలిలో నిలదీసిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న.!*
Teenmar Mallanna
Telangana State

0 Comments
Please leave your comments>>