Kota Ramalingaiah Shivoham

ఆర్టీసీ విలీన ప్రక్రియ విషయంలో ప్రభుత్వం ఇచ్చిన సమాధానం సంతృప్తికరంగా లేదు అధ్యక్ష 2018,2023లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తాం అని కాంగ్రెస్ పార్టీ హామీ ఇస్తూ వస్తుంది స్వయంగా ముఖ్యమంత్రి గారే కార్మిక సంఘాలతో ఆర్టీసీ విలీనం చేస్తామని హామీ ఇచ్చారు అసలు ఈ ప్రభుత్వానికి ఆర్టీసీని విలీనం చేసే ఇంట్రెస్ట్ ఉందా లేదా అనే విషయాన్ని స్పష్టంగా చెప్పాలి కార్మికులకు రావాల్సిన గ్రాటిట్యూట్ రాక,భత్యాలు సరైన సమయానికి రాక ఇప్పటికే దాదాపు 400 మంది కార్మికులు చనిపోయారు ప్రభుత్వం ఇచ్చిన సమాధానం పూర్తిగా నిర్లక్ష్యపూరితంగా ఉంది కార్మిక సంఘాలు విలీనం కోరుకున్నాయి,ఎన్నికలు కాదు దయచేసి మంత్రిగారు ఆలోచించాలి,ఆర్టీసీ విలీన ప్రక్రియ తేదీ ప్రకటించాలి *_శాసనమండలిలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు*





 

Post a Comment

0 Comments