*97 G.O రద్దు చేయాలి...మల్లన్న డిమాండ్*
ప్రభుత్వం తీసుకొచ్చిన G.O 97 వల్ల పాలిటెక్నిక్ విద్యార్థులు మరియు అధ్యాపకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
G.O 97 రద్దు చేయాలని కొంత కాలం నుండి విద్యార్థులు ధర్నాలు చేస్తున్నారు
యంగ్ ఇండియా స్కూల్ బలోపేతం పేరుతో పాలిటెక్నిక్ విద్య వ్యవస్థ ఆగం అవుతుందని విద్యార్థుల ఆవేదన
కొన్ని వందల మంది విద్యార్థులు నాకు రిప్రెజెంటేషన్ గా ఇచ్చారు
అసలు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ వీసీకే స్కిల్ లేదు
భారతదేశం మొత్తంలో డాక్టరేట్ లేని ఒకే ఒక్క వీసీ అతనే
యూనివర్సిటీలో వందల మంది ఉండాల్సిన స్టాఫ్ లో కేవలం ఐదుగురు మాత్రమే ఉన్నారు
కాబట్టి 97 G.O ను రద్దు చేసి పాత విధానంలోనే పాలిటెక్నిక్ విద్యను కొనసాగించాలి
*_శాసన మండలిలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు*
Telangana State

0 Comments
Please leave your comments>>