బీసీలు అంటే బిచ్చగాళ్లే" అని ఎవరైనా అనుకుంటే... ఆ ఆలోచనను మార్చే సమయం వచ్చింది.*
*భువనగిరి సభ తర్వాత ప్రతి బీసీ బిడ్డ ధైర్యంగా మాట్లాడాలి...*
*తన హక్కుల గురించి ధైర్యంగా ప్రశ్నించాలి...*
*లెక్కలు అడిగే ఆత్మవిశ్వాసంతో ముందుకు రావాలి.*
*రండి... కదలి రండి...*
*జూలై 5న భువనగిరి "రాజ్యాధికార సమరభేరి"కి భారీగా తరలిరండి.*
*మన హక్కుల కోసం... మన గౌరవం కోసం... మన భవిష్యత్తు కోసం!*
*#తెలంగాణ రాజ్యాధికార పార్టీ*
Teenmar Mallanna
Telangana Rajyadikara Party
Telangana State
0 Comments
Please leave your comments>>