ఇప్పటి వరకు జరిగిన ఉద్యమాలు వేరు....ఇప్పుడు జరుగుతున్న ఉద్యమం వేరు....
ఇది తాడో పేడో తేల్చుకునే పోరాటం.....బీసీ రాజ్యాధికారం లక్ష్యంగా సాగుతున్న పోరాటానికి నికార్సైన నాయకత్వం మల్లన్నది...
మల్లన్న వ్యూహాలు,ఆయన అనుసరించే మార్గాలు బీసీల్లో నూతన ఉద్యమ స్పూర్తిని నింపుతోంది..
జూలై -5 న జరగబోయే రాజ్యాధికార సమరభేరి సభ తరువాత ఆ ఉద్యమం మరో స్థాయికి వెళ్ళడం పక్కా✊🏻🔥
చలో భువనగిరి
జూలై - 5 ఆదివారం
ఇన్ని రోజులు ఇతర పార్టీల వారు చెప్పింది విని గెలిపించారు - ఈ ఒక్కసారి తీన్మార్ మల్లన్న గారు చెప్పిన మాటలు విని కనీసం ఆలోచన చేయండి..
Teenmar Mallanna
Telangana Rajyadikara Party
Telangana State
0 Comments
Please leave your comments>>