రాబోయే మన బీసీ ప్రభుత్వంలో భూమి లేని పేదవాడు ఉండడు.! ప్రతి పేద కుటుంబానికి 'రెండెకరాల భూమి' ఇవ్వడమే మా తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఏకైక లక్ష్యం.!

రాబోయే మన బీసీ ప్రభుత్వంలో భూమి లేని పేదవాడు ఉండడు.! ప్రతి పేద కుటుంబానికి 'రెండెకరాల భూమి' ఇవ్వడమే మా తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఏకైక లక్ష్యం.!

*రాసిపెట్టుకోండి... రేపటి తెలంగాణ గడ్డపై రాబోయేది మన బీసీ ప్రభుత్వమే.!* ఇన్నాళ్లూ అగ్రవర్ణ నాయకులు పేదల భూములను గుంజుకొని గడీలు కట్టుకున్నారు.! కానీ రేపు రాబోయే మన బీసీ ప్రభుత్వంలో భూమి లేని పేదవాడు ఉండడు.! ప్రతి పేద కుటుంబానికి 'రెండెకరాల భూమి' ఇవ్వడమే మా తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఏకైక లక్ష్యం.! *- టీఆర్పీ అధినేత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న* Teenmar Mallanna Telangana Rajyadikara Party Telangana State

Post a Comment

0 Comments