ఏ.రెడ్డి, బి.రెడ్డి, సి.రెడ్లకు.. ఖరాఖండిగా చెప్తున్నా...* మీ ఓట్లు మా పార్టీకి అస్సలు వద్దు. పొరపాటున కూడా మాకు వెయ్యొద్దు.!

ఏ.రెడ్డి, బి.రెడ్డి, సి.రెడ్లకు.. ఖరాఖండిగా చెప్తున్నా...* మీ ఓట్లు మా పార్టీకి అస్సలు వద్దు. పొరపాటున కూడా మాకు వెయ్యొద్దు.!

*ఏ.రెడ్డి, బి.రెడ్డి, సి.రెడ్లకు.. ఖరాఖండిగా చెప్తున్నా...* మీ ఓట్లు మా పార్టీకి అస్సలు వద్దు. పొరపాటున కూడా మాకు వెయ్యొద్దు.! ఇన్నాళ్లూ మమ్మల్ని విడదీసి, మా ఓట్లతో గెలిచి, మాపైనే దోపిడి చేశారు.! ఆ ఆటలు ఇక సాగవు.! మా ఓట్లు మాకే.. మా సీట్లు మాకే.. దమ్ముంటే 'మాకు బీసీల ఓట్లు వద్దని' చెప్పే దమ్ము మీలో ఏ ఒక్కడికైనా ఉందా..! గుర్తుపెట్టుకోండి... ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలమైన మేము ఓట్లు అడుక్కునే పార్టీ కాదు..*మీ అగ్రవర్ణాల అహంకారాన్ని అణిచే రాజ్యాధికార పార్టీ.!* *-టీఆర్పీ చీఫ్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న* Teenmar Mallanna Telangana Rajyadikara Party Telangana State





 

Post a Comment

0 Comments