ఓ రేవంత్ రెడ్డి ఇప్పుడు సమాధానం చెప్పు....
నువ్వు చేసింది తప్పుడు కులగణన అని ఇప్పటికైనా ఒప్పుకొని మా బీసీలకు క్షమాపణ చెప్పు....
కేంద్ర ప్రభుత్వం చేసిన జనగణన లెక్కల ద్వారా రేవంత్ చేసింది తప్పుడు కులగణన అని బహిర్గతం అయ్యింది...
అయితే అనేకసార్లు అనేక వేదికల పైన తీన్మార్ మల్లన్న తెలంగాణ ప్రభుత్వం చేసింది తప్పుడు కులగణన అని చెప్తూ వచ్చాడు... ఇప్పుడు అదే నిజమైంది
Teenmar Mallanna
Telangana Rajyadikara Party
Telangana State
0 Comments
Please leave your comments>>