*కుర్చీ కావాలా రేవంతం? కుప్పకూలిపోతావా.? విలీనం చేయకపోతే ఇదే నీకు ఆఖరి ఛాన్స్..!*
ఆర్టీసీని విలీనం చేసి రెండేళ్లు ఉంటావా... మొండికేసి ఇప్పుడే గద్దె దిగుతావా.!
విలీనం చేస్తేనే నీకు మరో రెండేళ్ల ఛాన్స్... లేదంటే ఇదే నీకు లాస్ట్ ఫైనల్.!
పార్టీ అధ్యక్షుడిగా మాట ఇస్తున్న... ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయించే బాధ్యత నాది.!
*- టీఆర్పీ చీఫ్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న*
Teenmar Mallanna
Telangana Rajyadikara Party
Telangana State
0 Comments
Please leave your comments>>