*ఆర్టీసీ కార్మికుల గుండె చప్పుడు తీన్మార్ మల్లన్న... కార్మికుల హక్కుల కోసం నిరంతరం పోరాడుతున్న నాయకుడు.*
*RTC కార్మికులకు నాయకుడిగా దేవుడు ఇచ్చిన వరం తీన్మార్ మల్లన్న గారు.*
*కార్మికుల సమస్యలను శాసన మండలిలోనూ, ప్రజా వేదికలపైన కూడా గట్టిగా వినిపిస్తూ వారి పక్షాన నిలబడుతున్నారు.*
*MBT పార్టీ అధ్యక్షుడు అంజాధుల్ల ఖాన్*
*#TeenmarMallanna #TRP#RTCEmployees*
0 Comments
Please leave your comments>>