ఊరు,వాడా....గల్లి,గల్లి చాటింపేసి 78 ఏండ్ల బానిస బతుకులను తట్టి లేపి రాజ్యాధికార సమరభేరికి సిద్ధం చేస్తున్న యాదాద్రి భువనగిరి జిల్లా...
యాదగిరి గుట్ట మండలంలో ముమ్మరంగా ప్రచార కార్యక్రమం కొనసాగింపు..
బీసీ శకం ప్రారంభమైంది... బీసీలు అధికార పీఠాన్ని అందుకోవడానికి సిద్ధమయ్యారు✊🏻🔥
చలో భువనగిరి
జులై 5 ఆదివారం
తెలంగాణ ను నాశనం పట్టించుండ్రు - ఇకనైనా మేలుకొండి సామాన్య ప్రజలారా....
Telangana State
0 Comments
Please leave your comments>>