విద్య __ వైద్యం దోపిడీ ఆగాలంటే బీసీ రాజ్యాధికారం రావాలి! __TRP అధినేత MLC తీన్మార్ మల్లన్న*

విద్య __ వైద్యం దోపిడీ ఆగాలంటే బీసీ రాజ్యాధికారం రావాలి! __TRP అధినేత MLC తీన్మార్ మల్లన్న*

విద్య __ వైద్యం దోపిడీ ఆగాలంటే బీసీ రాజ్యాధికారం రావాలి! __TRP అధినేత MLC తీన్మార్ మల్లన్న* *తెలంగాణ రాష్ట్రంలో పేద, మధ్యతరగతి కుటుంబాల జీవితాలను అత్యంతగా దెబ్బతీస్తున్న రెండు రంగాలు __ విద్య మరియు వైద్యం.* *ప్రభుత్వ వ్యవస్థలను బలహీనపరుస్తూ, ప్రైవేట్ వ్యాపారాలుగా మార్చి కోట్ల రూపాయల దోపిడీ జరుగుతుంటే,బాధ పడేది మాత్రం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, కార్మిక వర్గాలే.* *రెడ్డి, వెలమ ఆధిపత్య వర్గాలు విద్యా సంస్థలు, కార్పొరేట్ ఆసుపత్రులు నడుపుతూ ప్రజల రక్తం తాగుతుంటే!!* *బీసీ కుటుంబాలు మాత్రం కూలి పనులు, అప్పులు, వలసలు, వైన్స్ షాపులలో సారా తాగుతు కష్టాలతోనే జీవితం నెట్టుకొస్తున్నాయి.* *ఒక వైపు పిల్లల చదువుల ఫీజుల కోసం అప్పులు,మరో వైపు ఆసుపత్రి బిల్లుల కోసం ఇళ్లు, పొలాలు అమ్ముకునే పరిస్థితి.!* *ఇలాంటి పరిస్థితులకు అసలు కారణం ఏమిటంటే రాజకీయ అధికారము ప్రజల చేతుల్లో కాకుండా ఆధిపత్య వర్గాల చేతుల్లో ఉండటం.!* *ఏ వర్గాల చేతిలో విద్య, వైద్యం వ్యాపారాలు ఉన్నాయో.. అదే వర్గాల చేతిలో రాజ్యాధికారం కూడా ఉంటే పేదలకు న్యాయం ఎలా జరుగుతుంది?* *అందుకే తెలంగాణలో నిజమైన సామాజిక మార్పు రావాలంటే బీసీలు రాజ్యాధికారం చేపట్టాలి.* *పాలక వ్యవస్థలో పీడిత వర్గాలకు అధికారం వచ్చిన రోజే విద్య, వైద్యం హక్కులుగా మారతాయి వ్యాపారాలుగా కాదు.* *ఈ రాష్ట్రంలో బీసీల రాజకీయ, సామాజిక, ఆర్థిక స్వాభిమాన పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తున్న శక్తి తెలంగాణ రాజ్యాధికార పార్టీ మాత్రమే.* *బీసీ రాజ్యాధికారం వచ్చిన నాడే* *విద్య అందరికీ అందుబాటులోకి వస్తుంది!* *వైద్యం హక్కుగా మారుతుంది!!* *పీడిత వర్గాల పిల్లలకు భవిష్యత్ దక్కుతుంది!!* *తెలంగాణలో నిజమైన సామాజిక న్యాయం సాధ్యమవుతుంది.!* *#తెలంగాణ రాజ్యాధికార పార్టీ* *#అడ్మిన్ పోస్ట్* ____________________________ Education and Healthcare as Businesses: He stated that the education and healthcare sectors have currently transformed into commercial enterprises in the hands of certain groups, and that common people are being subjected to exploitation in private schools and hospitals. The Solution: He opined that for this exploitation to cease, political power must be secured by the very sections of society that are currently suffering the losses. BC Political Power: He asserted that a change in the current situation would occur only if the Backward Classes (BCs)—who constitute the majority in Telangana—come to power; therefore, he issued a call to establish BC political power through the 'Telangana Rajyadhikara Party' (TRP) Teenmar Mallanna Telangana Rajyadikara Party Telangana State





 

Post a Comment

0 Comments