వైద్యం పేరుతో అత్యధికంగా దోపిడీ జరుగుతున్న రాష్ట్రం ఏదో మీకు తెలుసా..???
మరి ఏదో కాదు...*మన తెలంగాణ రాష్ట్రం..*
దానికి ముఖ్య కారణం... కార్పొరేట్ ఆసుపత్రులన్నీ ఇప్పుడున్న రాజకీయ నాయకులవే... ప్రజాసేవ పేరుతో రాజకీయాల్లోకి వచ్చి కార్పొరేట్ ఆసుపత్రులు నెలకొల్పి ప్రభుత్వ వైద్యాన్ని సత్యానాశనం చేసి ప్రజల రక్తాన్ని జలగల్లాగా తాగుతున్నారు....
ఇందులో నగ్నసత్యం ఏంటంటే ఇవన్నీ కూడా రెడ్లు,వెలమలు, కమ్మలు నడిపిస్తున్న ఆసుపత్రులు.... అధికారంలో దశాబ్దాలకు కాలం నుండి వాళ్లే ఉంటున్నారు కాబట్టి ప్రభుత్వ సాయంతో కార్పొరేట్ ఆసుపత్రులను నెలకొల్పారు... మన రక్తాన్ని తాగుతున్నారు
*ఈ దోపిడీ ఆగాలంటే బీసీల రాజ్యం రావాల్సిందే... బీసీ ముఖ్యమంత్రి కావాల్సిందే💯*
*తెలంగాణ రాజ్యాధికార పార్టీ సోషల్ మీడియా*💥
Teenmar Mallanna
Telangana Rajyadikara Party
Telangana State
0 Comments
Please leave your comments>>