చట్టాలను అటకెక్కించి సామాన్యులను మోసం చేస్తున్న పాలకులారా..* మీ దుర్మార్గాన్ని ఖండిస్తున్నాం. విద్యా వ్యవస్థను చిన్నాభిన్నం చేయడం ఆపండి, వెంటనే RTE ని అమలు చేయండి.!

చట్టాలను అటకెక్కించి సామాన్యులను మోసం చేస్తున్న పాలకులారా..* మీ దుర్మార్గాన్ని ఖండిస్తున్నాం. విద్యా వ్యవస్థను చిన్నాభిన్నం చేయడం ఆపండి, వెంటనే RTE ని అమలు చేయండి.!

*చట్టాలను అటకెక్కించి సామాన్యులను మోసం చేస్తున్న పాలకులారా..* మీ దుర్మార్గాన్ని ఖండిస్తున్నాం. విద్యా వ్యవస్థను చిన్నాభిన్నం చేయడం ఆపండి, వెంటనే RTE ని అమలు చేయండి.! రేపు వచ్చేది మన బీసీల ప్రభుత్వం.. ఆ ప్రభుత్వంలో మీ బిడ్డలకు, ఊరిలో ఉన్న ప్రతి పేద బిడ్డకు నాణ్యమైన చదువు ఉచితంగా దక్కిస్తాం. కుల మతాలకు అతీతంగా విద్య అందరికీ సమానంగా అందిస్తాం.! మేము నిజాయితీ పరులం.. మాట ఇస్తే తప్పం... మా ప్రభుత్వం వచ్చాక చదువు కోసం ఏ తల్లీ ఆభరణాలు తాకట్టు పెట్టాల్సిన అవసరం లేని రోజులు తెస్తాం..! *- టీఆర్పీ చీఫ్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న* Teenmar Mallanna Telangana Rajyadikara Party Telangana State

Post a Comment

0 Comments