నేను మండలిలో అడుగుపెట్టింది మీ అరుపులు వినడానికి కాదు... *నా అట్టడుగు వర్గాల ఆశయాలను వినిపించడానికి.!*

నేను మండలిలో అడుగుపెట్టింది మీ అరుపులు వినడానికి కాదు... *నా అట్టడుగు వర్గాల ఆశయాలను వినిపించడానికి.!*

నేను మండలిలో అడుగుపెట్టింది మీ అరుపులు వినడానికి కాదు... *నా అట్టడుగు వర్గాల ఆశయాలను వినిపించడానికి.!* ఫీజుల పేరిట పేదవాడి రక్తాన్ని పిండే ముఠా సభలో ఉంటే, నా బిడ్డలకు విద్యా హక్కు చట్టం ఎప్పుడు వస్తుంది.? ఒక్కడిని నిలబడితే అందరూ కలిసి దాడి చేస్తారా.?గుర్తుంచుకోండి..! నా వెనుక ఉన్నది కోట్లాది మంది పేద తల్లిదండ్రుల ఆశీస్సులు. మీ ముఠా కన్నా నా పేద వర్గాల మాటే నాకు శాసనం.! ఫీజులు దోచుకునే దొంగలారా... మీరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా.. నా పేద బిడ్డల చదువుల కోసం చేసే యుద్ధంలో *తీన్మార్ మల్లన్న ఒక్క అడుగు కూడా వెనక్కి వేయడు.!* Teenmar Mallanna Telangana Rajyadikara Party Telangana State 🙏 .* Shivoham*🙏🙏🙏





 

Post a Comment

0 Comments