Right to education act అమలులో లేకపోవడం వల్ల సామాన్య కుటుంబం ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి
తీన్మార్ మల్లన్న చెప్పేది వినండి ఈ అవకాశం మన తెలంగాణ సామాన్య ప్రజలకు మళ్ళీ రాదు, శివోహం*
Right To Education Act తెలంగాణ లో ఎందుకు అమలు చేయాలి..???
ఆ యాక్ట్ వల్ల ప్రజలకు ఏమైనా మేలు జరుగుతుందా.???
వాటి గురించి ఈ నెల 26వ తారీఖున(ఆదివారం) ఇందిరా పార్క్ దగ్గర మాట్లాడుకుందాం రండి..
RTE సాధనే లక్ష్యంగా..... చలో ఇంద్రా పార్క్ 🔥
Teenmar Mallanna
Telangana Rajyadikara Party
Telangana State
0 Comments
Please leave your comments>>