*ఖబడ్దార్ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలారా.... మల్లన్న వస్తున్నాడు! ✊🔥*
*ఖమ్మం వెలుగుమట్ల బాధితుల పక్షాన నిలబడ్డాం.. న్యాయం జరిగేదాకా వదల్లేదు!*
విద్యార్ధి తల్లితండ్రుల్లారా దయచెసి ఒక్కసారి తీన్మార్ మల్లన్న గారు చెప్పిన మాట వినండి, శివోహం*
*కరెంటు రీడింగ్ కార్మికుల గోస చూశాం.. వాళ్ల సమస్యలను సర్కారు మెడలు వంచి పరిష్కరించుకున్నాం!*
*ఆర్టీసీ కార్మికుల పోరాటంలో తోడున్నాం.. విజయం సాధించాం!*
*ఎక్కడ బాధితులు ఉంటే అక్కడ మన తెలంగాణ రాజ్యాధికార పార్టీ జెండా ఎగిరింది. ప్రజల పక్షాన నిలబడితే ఏ ప్రభుత్వమైనా దిగిరావాల్సిందే.. ఇది మల్లన్న మాట! బరాబర్ చేసి చూపించినం! 🚩*
*కానీ ఇప్పుడు అసలు యుద్ధం మొదలైంది! ⚔️*
*మన కళ్ల ముందే ప్రైవేట్ పాఠశాలలు ఫీజుల పేరుతో అడ్డగోలుగా దోపిడీ చేస్తున్నాయి. లక్షల రూపాయలు సామాన్యుడి రక్తాన్ని జుర్రుకుంటున్నాయి. మన పిల్లల చదువు కోసం మనం దాచుకున్న ప్రతి పైసాను కార్పొరేట్ గద్దలు తన్నుకుపోతున్నాయి. ఇది ఇలాగే సాగనిద్దామా?*
*అందుకే చెబుతున్నా రేపు ఇందిరా పార్క్ దగ్గర జరిగే నిరసన మామూలు నిరసన కాదు అది విద్యా దోపిడీపై మన మహా సంగ్రామం!*
*నా విజ్ఞప్తి ఒక్కటే నువ్వు రేపు ఒక్కరోజు 'నాకేం' అని ఇంట్లో కూర్చుంటే.. నీ బిడ్డ చదువు కోసం నువ్వు రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదించిన లక్షల రూపాయలు ఆ దోపిడీ దారుల పాలవుతాయి. మన పిల్లల భవిష్యత్తు కోసం, మన హక్కుల కోసం ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా కదలిరావాలి! 🤝*
*కదలి రండి! అరాచకాన్ని ప్రశ్నిద్దాం. వ్యవస్థను మారుద్దాం!*
*జై తెలంగాణ.. మీ తీన్మార్ మల్లన్న! ✊🚩*
*#TeenmarMallanna #TelanganaRajyadhikaraParty #EducationLoot #IndiraParkProtest #CommonManJustice #MallannaVoice*
Teenmar Mallanna
Telangana Rajyadikara Party
Telangana State
0 Comments
Please leave your comments>>