ప్రజల ఆశీర్వాదంతో గెలిచిన పదవి నాది...* *కానీ అదే ప్రజలకే అన్యాయం జరిగితే ఆ పదవికి విలువ ఏముంది??*

ప్రజల ఆశీర్వాదంతో గెలిచిన పదవి నాది...* *కానీ అదే ప్రజలకే అన్యాయం జరిగితే ఆ పదవికి విలువ ఏముంది??*

*ప్రజల ఆశీర్వాదంతో గెలిచిన పదవి నాది...* *కానీ అదే ప్రజలకే అన్యాయం జరిగితే ఆ పదవికి విలువ ఏముంది??* *RTC కార్మికులు తమ న్యాయమైన హక్కుల కోసం సమ్మె చేస్తున్న ఈ సమయంలో వారికి అండగా నిలుస్తూ, ధైర్యం ఇస్తూ ముందుకు వచ్చిన నాయకుడు తీన్మార్ మల్లన్న గారు 🔥* *“నేను MLCగా గెలిచింది ప్రజల ఆశీర్వాదంతోనే,కానీ మీకు అన్యాయం జరిగే పరిస్థితి వస్తే, ఆ పదవిని కూడా మీ కోసం లెక్క చేయను..... మీ పోరాటంలో మీతోనే ఉంటాను” అని స్పష్టం చేశారు 💪* *తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేతగా, RTC తెలంగాణ BC ఎంప్లాయిస్ గౌరవ అధ్యక్షుడిగా కార్మికుల కష్టం, వారి హక్కులు, వారి గౌరవం కోసం ఎప్పుడూ ముందుండే నాయకత్వాన్ని మరోసారి నిరూపించారు ✊* *ప్రజల కోసం పోరాటం చేసే నాయకుడు ఉన్నంతకాలం! అన్యాయం ఎంత పెద్దదైనా నిలవదు 🔥* *RTC కార్మికుల హక్కుల కోసం ఈ పోరాటం ఆగదు!!!* *న్యాయం జరిగే వరకు కొనసాగుతుంది ✊* Teenmar Mallanna Telangana Rajyadikara Party Telangana State





 

Post a Comment

0 Comments