రేపటి బీసీ ప్రభుత్వంలో... రెడ్డి, వెలమ కాంట్రాక్టర్లను ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద కూర్చోపెడతా..!💯*

రేపటి బీసీ ప్రభుత్వంలో... రెడ్డి, వెలమ కాంట్రాక్టర్లను ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద కూర్చోపెడతా..!💯*

*రేపటి బీసీ ప్రభుత్వంలో... రెడ్డి, వెలమ కాంట్రాక్టర్లను ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద కూర్చోపెడతా..!💯* *ఇందిరా పార్కు సాక్షిగా అడుగుతున్నా...* ఈ రెడ్డి కాంట్రాక్టర్లు ఎప్పుడైనా గడప దాటి ధర్నా చౌక్ మెట్లెక్కిండ్రా? ఎందుకు వస్తారు? సర్కారు వాళ్లది.. ఖజానా వాళ్లది.. అధికారం వాళ్లది! అడ్డగోలుగా దోచుకుంటున్న నోళ్లారా.. గుర్తుపెట్టుకోర్రి 2028లో రాబోయేది 'బీసీ రాజ్యం' బీసీలచరిత్ర తిరగరాస్తాం.! ఇన్నాళ్లూ ధర్నా చౌక్ గడప తొక్కని రెడ్డి, వెలమ కాంట్రాక్టర్ల చేత, అదే ఇందిరా పార్కు దగ్గర ధర్నా చేయిస్తాం..! *బీసీల దెబ్బ ఎట్లుంటదో.. గోల్కొండ కోట సాక్షిగా రుచి చూపిస్తాం.!* *- టీఆర్పీ చీఫ్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న* Teenmar Mallanna Telangana Rajyadikara Party Telangana State





 

Post a Comment

0 Comments