అడ్డగోలు ఫీజులతో మీరు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారా..??* మీ పిల్లల చదువుల కోసం ప్రైవేట్ పాఠశాలలు లక్షల రూపాయలు వసూల్ చేస్తున్నాయా..??

అడ్డగోలు ఫీజులతో మీరు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారా..??* మీ పిల్లల చదువుల కోసం ప్రైవేట్ పాఠశాలలు లక్షల రూపాయలు వసూల్ చేస్తున్నాయా..??

*అడ్డగోలు ఫీజులతో మీరు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారా..??* మీ పిల్లల చదువుల కోసం ప్రైవేట్ పాఠశాలలు లక్షల రూపాయలు వసూల్ చేస్తున్నాయా..?? ప్రతి ప్రైవేట్ స్కూల్లో 25 శాతం సీట్లు ఉచితంగా ఇవ్వాలి అనే చట్టం(Right to education ACT)ఉందన్న విషయం మీకు తెలుసా..?? ప్రైవేట్ విద్యా సంస్థల ఫీజుల దోపిడిపై పోరాటం చేద్దామా..?? ఫీజుల దోపిడీ వల్ల ఆర్థికంగా చితికలబడుతున్న తల్లిదండ్రులకు ఇదే మా ఆహ్వానం... ఈ నెల 26న *చలో ఇందిరా పార్క్* రండి ఫీజుల దోపిడీపై పోరాడుదాం... Right to education సాధించుకుందాం🔥 మరిన్ని వివరాల కోసం సంపాదించండి : *9951581614* Teenmar Mallanna Telangana Rajyadikara Party Telangana State





 

Post a Comment

0 Comments