దిక్కులేని వారికి దేవుడు ఉంటాడో లేదో తెలీదు కానీ... మా కష్టాల్లో తోడుగా ఉండటానికి తీన్మార్ మల్లన్న ఉన్నాడు..*

దిక్కులేని వారికి దేవుడు ఉంటాడో లేదో తెలీదు కానీ... మా కష్టాల్లో తోడుగా ఉండటానికి తీన్మార్ మల్లన్న ఉన్నాడు..*

*దిక్కులేని వారికి దేవుడు ఉంటాడో లేదో తెలీదు కానీ... మా కష్టాల్లో తోడుగా ఉండటానికి తీన్మార్ మల్లన్న ఉన్నాడు..* గడప దొరికితే గమ్యం దొరికినట్లే.! మా కళ్లు లేని వారికి చూపునిచ్చిన ఆపద్బాంధవుడు మల్లన్న అన్న.! న్యాయం కోసం వెతికే బాధితులకు... ధైర్యం ఇచ్చే మొదటి అడుగు టీఆర్పీ కార్యాలయం మల్లన్న ఆఫీస్ గడప.. అన్నా.. మీ అండ ఉంటే కొండంత బలం. పేదల గొంతుకగా నిలిచే మీరు మా కళ్లలో వెలుగు నింపారు. అక్షరమే ఆయుధంగా... పేదవాడి కష్టమే ప్రాణంగా పోరాడే నిలువెత్తు సాక్ష్యం మల్లన్న. సమస్య ఏదైనా, పరిష్కారం మల్లన్నే. మాలాంటి సామాన్యులకు మీరే నిజమైన భరోసా అన్న... Teenmar Mallanna Telangana Rajyadikara Party Telangana State





 

Post a Comment

0 Comments